ఉరవకొండ
ప్రపంచ లోని బంజారాల ను ఆకర్షించే విధంగా సంస్కృతి సాంప్రదాయాలను సింధూ నాగరికత నుంచి నేటి వరకు ఆచార వ్యవహారాలు కట్టుబాట్లు నాగరిక సమాజానికి పోలిన సంస్కృతిని రూపా నాయక్ తండా వాసులు కాపాడుకుంటూ రావడం హర్షణీయం ఆదర్శనీయమని మహారాష్ట్ర కు చెందిన ప్రొఫెసర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రతినిధి పండిట్ చౌహాన్ పేర్కొన్నారు అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం రూపా నాయక్ తండా లో బంజారాల ఆరాధ్య దైవం సద్గురు సామా సంగ్ మహారాజ్ కార్తిక మాసవ పూజోత్సవాల సందర్భంగా మూడు రోజులపాటు నిర్వహించిన బోగ్ కార్యక్రమానికి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంజారా లు ఏ స్థాయిలో ఉన్న అన్నింటికన్నా బంజారాల సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకోవడమే గొప్ప అని హోదా కన్నా సంస్కృతి గొప్పదని ఈ నగ్న సత్యాన్ని ప్రతి ఒక్క బంజారా ఉద్యోగులు గ్రహించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పేర్కొన్నారు బంజారాలు నిర్వహించుకునే తేజ్ హోలీ దసరా దసరా దీపావళి దీపావళి దీపావళి పండుగలు చాలా పవిత్రమైనదని అందులో ఆదర్శ సంస్కృతి నాగరికత దాగి ఉందని పేర్కొన్నారు ఈ సందర్భంగా సామా సంగ్ రూపా సాంగ్ ఉమా సంగ్ అనదు సంగ్ కేసు ల పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు మూడు రోజులు అన్న సేవా కార్యక్రమం నిర్వహించారు ప్రత్యేకించి సృష్టిలో ఉన్న ప్రాణికోటి జీవరాసులు పంట పొలాలు సుఖ సంతోషాలతో శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలంటూ పూజలు బోగ్ నిర్వహించారు ఈ కార్యక్రమం బంజారా సంఘం జాతీయ నేత ఎస్ కే కేశవ నాయక్ దాసు నాయక్ నేతృత్వంలో జరిగింది ఈ కార్యక్రమంలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన బంజారా ప్రముఖులు లాల్ సింగ్ భూక్య మాజీ జెడ్పిటిసి తులసీదాస్ నాయక్ బి జి ఎస్ జాతీయ నేత డాక్టర్ ఎస్ కె మహేష్ బంజారా బార అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ధరమ్ సింగ్ నాయక్ ఆర్ నారాయణ వి వి నర్సింగ్ నాయక్ ఆర్ దేవ్లా నాయక్ పాల్గొన్నారు మూడు రోజులపాటు జరిగిన కార్యక్రమానికి సంబంధించిన వస్తు సామగ్రి ని .ఆర్ డాక్య నాయక్ పి రవీంద్రా నాయక్ లతోపాటు ఎం ధక్య నాయక్ ఎస్.కె సాంబ్రి నాయక్ ఎస్ సురేష్ నాయక్ టీచర్ ఎస్ హెచ్ రామా నాయక్ ఆర్ వి దాక్య నాయక్ పొలికి గ్రామానికి చెందిన సురేష్ నందా నాయక్ రామచంద్రనాయక్ తదితరులు సమకూర్చారు కార్యక్రమంలో బంజారా సంఘం ప్రతినిధులు సుబ్రహ్మణ్యం నాయక్ ఉమాపతి నాయక్ ఉందా నాయక్ నందకిషోర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు




Comments
Post a Comment