కుష్టు వ్యాధి నివారణ కార్యక్రమంలో భాగంగా
రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 17 వ తేదీ నుండి జరుగుతున్న లెప్రసీ కేసు డిటెక్షన్ క్యాంపు ను అనంతపురం జిల్లా లో పర్యవేక్షణ చేయడానికి రాష్ట్ర పర్యవేక్షులు గా శాంపిల్ సర్వే టీమ్ డా.ఉషారాణి ,డి యల్ టీ ఓ గుంటూరు, డి పి యం ఓ సంజీవరెడ్డి, రామకృష్ణ, శ్రీనివాసులు, అశోక్ కుమార్ , విడపనకల్, కొట్టాల పల్లి, పాల్తూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో జరుగుతున్న కుష్టు వ్యాధి ఇంటింటా సర్వే ను పర్యవేక్షించడం జరిగింది ఈ సందర్బంగా సర్వే నిర్వహిస్తున్న వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక వైద్య సిబ్బంది డా గంగాధర్ రెడ్డి, డా మనోజ్ , పీఎంఓ నాగన్న. ఇతర సిబ్బంది పాల్గొన్నారు .


Comments
Post a Comment