వజ్రకరూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీ లను ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం
అనంతపురం జిల్లా వజ్రకరూరు మండల కేద్రం లో వైస్సార్ సీపీ పార్టీ ఆధ్వర్యంలో ఉరవకొండ నియోజ వర్గం సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు వై. విశ్వేశ్వర్ రెడ్డి నాయకత్వంలో జరిగే "ప్రజా ఉద్యమం" కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మండల పార్టీ అధ్యక్షులు బిందెల సోమశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు . ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు ఉస్మాన్, చాపల సర్పంచ్ మల్లెల జగదీష్ , మైనార్టీ నాయకులు కట్టా కాజా పీరా, రఘుపతి, తిప్పారెడ్డి, జాఫర్, ఆదినారాయణ, ధర్మపురి అశోక్ పాల్గొన్నారు

Comments
Post a Comment