కోటి సంతకాలసేకరణ పై నింబగల్లు, రేణుమాకుల గ్రామాల్లో రచ్చ బండ

Malapati
0
మెడికల్ కాలేజీ ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్సార్సీపి ప్రజా ఉద్యమంలో భాగంగా కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమం ఈరోజు నింబగల్లు రేణుమాకులపల్లి గ్రామాలలోనిర్వహించీ కోటిసంతకాల సేకరణ చేయడం జరిగింది అలాగే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో శ్రీ.వై .విశ్వేశ్వర్ రెడ్డి  .వై ప్రణయ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో గ్రామ ముఖ్య కమిటీ మరియు అనుబంధ కమిటీలు నియమించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఉరవకొండ రూరల్ మండల అబ్జర్వర్లు గంగాధర డిష్. సురేష్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రూరల్ మండల కన్వీనర్ ఎర్రీస్వామి రెడ్డి ఎక్స్ ఎంపీపీ ఏసీ . ఎర్రి స్వామి ఓబన్న నింబగల్లు ఎంపీటీసీ ఈశ్వర్ మరియు నింబగల్లు గ్రామ వైయస్సార్సీపి ముఖ్య నాయకులు చితంబ్రీ ఓబులేషు అనుమప్ప రమేషు ఓబులప్ప ఎక్స్ సర్పంచ్ అలాగే రేణుమకులపల్లి గ్రామ వైఎస్ఆర్సిపి ముఖ్య నాయకులు వీరభద్రి లింగన్న జగదీష్ విశ్వనాథ్ శివరాజ్ రాము మరియువైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండు గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది

Post a Comment

0 Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!