దరఖాస్తుల చివరి తేదీ : 30-11-2025
ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సహాయ సంస్థ (APDASCAC), విజయవాడ
అర్హులైన విభిన్న సామర్థ్యుల కోసం మోటరైజ్డ్ మూడు చక్రాల వాహనాల మంజూరుకు సంబంధించిన
*ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ గడువు అధికారికంగా పొడిగించబడినది*.
*దరఖాస్తుల చివరి తేదీ : 30-11-2025*
100% శాతం ఆర్థోపెడిక్లీ హ్యాండిక్యాప్‌డ్ (Orthopedically Handicapped) అయిన అర్హులైన అభ్యర్థులు
మోటరైజ్డ్ మూడు చక్రాల వాహనాల మంజూరుకు సంబంధించి తమ దరఖాస్తులను
అధికారిక వెబ్‌సైట్ www.apdascac.ap.gov.in ద్వారా
ఆన్‌లైన్‌లో తప్పనిసరిగా 30-11-2025 లోపు సమర్పించవలసిందిగా తెలియజేయబడుతుంది.
అభ్యర్థులు సూచించిన గడువులోపు దరఖాస్తులను పూర్తి చేసి సమర్పించాలి.
శ్రీ గడుపుటి నారాయణ స్వామి
చైర్మన్, ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సహాయ సంస్థ,
ఆంధ్రప్రదేశ్.

Comments
Post a Comment