విశాఖపట్నం
విశాఖ ఐఎన్ఎస్ డేగాలో ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ కు ఘనస్వాగతం పలికిన గవర్నర్ అబ్దుల్ నజీర్, మంత్రి నారా లోకేష్
ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ కు ఘనస్వాగతం కూటమి ప్రజాప్రతినిధులు, నాయకులు
కాసేపట్లో సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ జరిగే ఏయూ ప్రాంగణానికి చేరుకోనున్న ఉప రాష్ట్రపతి
రెండు రోజుల పాటు జరిగే భాగస్వామ్య సదస్సును ప్రారంభించనున్న ఉప రాష్ట్రపతి

Comments
Post a Comment