ఉరవకొండ . విడపనకల్ మండలం పాల్తూరు గ్రామంలో కడ్లే గౌరమ్మ సందర్భంగా కబడ్డీ పోటీలు నిర్వహించారు. గెలిచిన వారికి 1
మొదటి బహుమతి,6000
రెండవ బహుమతి, 4000
మూడవ బహుమతి, 2000 విడపనకల్ మండల టిడిపి మండల కన్వీనర్ బీడీ చిన్న మరయ్య విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
