గంజాయిని అరికట్టాలి యువత భవిష్యత్తు కాపాడాలని ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఐద్వా ఆధ్వర్యంలో అనంతపురం నగరంలో ఎన్జీవో హోం లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని మాట్లాడుతున్న ఏఐఎస్ఎఫ్ అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి కుల్లాయి స్వామిపాల్గొని ప్రసంగించారు.
గంజాయి ని అరి కట్టండి.. కుళ్లాయి స్వామి
January 09, 2026
0
