రేపు అనంతపురంలో ‘ఇమామ్ ప్రస్థానం’ పుస్తక ఆవిష్కరణ

Malapati
0


అనంతపురం:

వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.వి. రమణ ఒక ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం.. రేపు అనంతపురం నగరంలో ‘ఇమామ్ ప్రస్థానం’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నారు.

కార్యక్రమ వివరాలు:

  తేదీ: 10-01-2026

  సమయం: ఉదయం 10:00 గంటలకు

 వేదిక: జి.ఆర్. మినీ ఫంక్షన్ హాల్, అనంతపురం.

ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు సకాలంలో విచ్చేసి వార్తను కవర్ చేయాలని కె.వి.రమణ కోరారు.


Post a Comment

0 Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!