బొమ్మనహాళ్ మండల పరిధిలోని గోవిందవాడ గ్రామంలో పిచ్చికుక్క సైర్యవిరంగం చేసి కలకలం సృష్టించింది, సోమవారం గ్రామంలో అకస్మాత్తుగా మనషుల మీదకి దూసుకెళ్లిన పిచ్చికుక్క పలువురిపై దాడి చేయగా ఐదుగురు గాయాలపాలయ్యారు. బాధితులను స్థానికులు వెంటనే ప్రాథమిక చికిత్స కోసం సమీప ఆసుపత్రికి అయిన రుపనగుడికి బళ్ళారి,తరలించారు,ఈ ఘటనతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు,పిచ్చికుక్కను పట్టుకోవాలని,గ్రామంలో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు.
గోవిందవాడలో పిచ్చికుక్క స్వైర్య విరంగం..ఐదుగురికి గాయాలు
January 05, 2026
0
