తిరుపతి..
ఎబి వెంకటేశ్వర రావు,,మాజీ డిజి..
ఇది ట్రయిలర్ మాత్రమే..
పకడ్బందీగా అవినీతి సామ్రాజ్యం నిర్మించారు...
రెండు ప్రభుత్వాల ప్రేమకథ.
ఇందులో హీరోయిన్ ఒకరే..హీరోలు మాత్రము ఇద్దరు..
మాకు వ్యక్తిగతంగా ఎవ్వరి మీదా లేదు..
ఈ దందా వల్ల పెద్ద స్థాయిలో పెద్ద ఎత్తున ప్రజలు నష్టపోతారు..
షిర్డిసాయి కాకపోతే మరో కంపెనీని తెచ్చుకుంటారు..
నేనే విద్యుత్ సంస్కరణలు తెచ్చానని చెప్పిన వారు ఎందుకు అవినితి గురించి మాట్లాడారు..
27సంవత్సరాల క్రితమే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తాయిలాల వల్ల సంస్కరణలు వచ్చాయి..
మనకంటే ముందుగా హర్యానా లాంటి రాష్టాలు సంస్కరణలు వచ్చాయి..
కేంద్రము చాక్ కెట్ అశ చూపించి విద్యుత్ బోర్డులు రద్దు చేసి జనరేషన్,డిస్టిబ్యూషన్ పేరుతో విడదీసి కార్పొరేషన్ పేరుతో కమర్షియల్ గా మార్చారు..
పాతిక సంవత్సరాల తర్వాత నష్టం తప్ప లాభము లేదు..
ప్రభుత్వ జవాబు దారీ తనము లేకుండా చేసారు..
ఈఅర్ సి పేరుతో రిటైర్డ్ జడ్జీని తెచ్చి పెట్టారు.. ఈ అర్ సి వల్ల ఎవ్వరికి న్యాయము..
ఈ అర్ సి అనేది డిస్టిబ్యూషన్ సంస్థల తప్పులకు వత్తాసు పలుకుతుంది..
గత రెండు సంవత్సరాలుగా అవినీతి ప్రేమకథ క్లైమాక్స్ నడుస్తుంది..
ఈ అర్ సి అనుమతి లేకుండా టెండర్లు పిలిచారు..
ఈ అర్ సి కి చైర్మన్ కూడా లేరు..
పర్మిషన్లు లేకుండా టెండర్లు ఓకే చేసి పాత డేట్ తో ఈ అర్ సి పర్మిషన్ కొసము ప్రయత్నము చేసారు..
తిరుపతి ప్రధాన కేంద్రం ఎస్ పిడిసిఎల్ కు 11లక్షల వ్యవసాయ పంపు సెట్ల కనెక్షన్ ఉన్నాయి.,_
ఇక్కడ అందువల్లనే ఎక్కువ ఆదాయము,,అవినీతి ఇక్కడే..
ఏడాదికి50వేల కోట్ల అవినీతి జరిగింది..
అవినీతికి ఎస్పీడిసిఎల్ ఎక్స్ పర్ మెంట్ ల్యాబ్ గా మారింది..
ఓ మాపియా చేతిలో ఇప్పటికి ఎస్ పి డిసిఎల్ ఉంది..
ప్రభుత్వం మారిన మాపియా చేతుల్లోనే ఉంది..
కాంపీటేషన్ లేకుండా నిబంధనలు మార్చి ఇద్దరికే టెండర్లు వచ్చే విదంగా నిబంధనలు మార్చారు..
తోషిభా,షిర్డిసాయి ఎలక్ట్రానిక్ మాత్రమే క్యాలిపికేషన్ ఇచ్చి అర్డర్లు ఇచ్చే విదంగా టెండర్ నిబంధనలు మార్చారు..
ఈ దరిద్రాన్ని మిగత రెండు డిస్టిబ్యూషన్ కు అంటించారు..
గత సిఎండి సంతోష్ రావు దే కీలక పాత్ర..
క్యాన్సర్ లాగా మాపియా అక్రమించింది..
ఓకే సంస్థకు 90శాతము పనులు ఇచ్చారు..
ఇన్స్ పెక్షన్ ఉండదు...
సప్లయి చేయకున్న బిల్లులు డ్రా చేసారు..
షిరిడి సాయి గోడౌన్ లో మీటర్లు పరికరాలు ఉంటాయి...
బిల్లులు మాత్రము ఇస్తారు..
,11లక్షల మీటర్ల పరికరాల బిల్లు 1400కోట్లలో ఏన్నికల ముందు 1000కోట్లు డ్రా చేసారు..
ప్రభుత్యము మారిన తర్వాత మిగతా 200కోట్లు డ్రా చేసారు.
ఈ అన్యాయము ఇంకా ఎందుకు కొనసాగుతుంది...
ఇది ఓక ముఠా లాగా మారిపోయింది..
సాక్షాత్తు శ్రీవారి పాదాల చెంత జరుగుతుంది..
అర్ డి ఎస్ గ్రామీణ ప్రాంతాలలో విద్యుత్ సరపరా చేసే పనులను మూడు సంస్థలకు ఇచ్చారు..
ఇవి కూడా షిరిడి స్థాయి,రాఘవ, ఎన్ సిసి సంస్థలకు అప్ప చెప్పారు..
20వేల ట్రాన్స్ పార్మర్లు పంపిణీ చేసామన్నారు..
రెండు సంవత్సరాలుగా బిగించలేదు...
ప్రజలను నిసృహా పూరిత వాతావరణం నుంచి బయటకు తీసుకురావాలి..
2023లో విసృలంకగా మారిన మాపియా కు అడ్డుకట్ట వేయకపోతే మరింత దారుణంగా మారుతుంది..
గత ప్రభుత్వం నిసిగ్గుగా 2023లో మొదలు పెట్టిన ఈ దోపిడిని ఎందుకు ఈ ప్రభుత్వం కొనసాగిస్తుంది..
ఈ ప్రభుత్వానికి అపే శక్తి సామర్థ్యం లేవా??

Comments
Post a Comment