23 నుంచి 26 వరకు సచివాలయాల్లో ఆధార్ నమోదుకు అవకాశం

Malapati
0

ఈ నెల 23 నుంచి 26 వరకు సచివాలయాల్లో ఆధార్


నమోదుకు అవకాశం కల్పించిన ఏపీ ప్రభుత్వం

దసరా సెలవుల నేపథ్యంలో ఆధార్ నమోదు, సవరణ కోసం ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక శిబిరాల ఏర్పాటుకు సిద్ధమైంది. 

ఈ నెల 23 నుంచి 26 వరకు నాలుగు రోజుల పాటు ఎంపిక చేసిన గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపింది. 

దీని కోసం ఎంపిక చేసిన సచివాలయాల సిబ్బందికి ఇప్పటికే సాఫ్ట్వేర్ వినియోగం, బయోమెట్రిక్ విధానం తదితర అంశాల్లో వారికి శిక్షణ ఇచ్చామని అధికారులు తెలిపారు

Post a Comment

0 Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!