విజే
తలుగా కృష్ణా జిల్లా అనంతపురం జిల్లా బాలబాలికల జట్లు
28వ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ అంతర్ జిల్లాల పోటీలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సెంట్రల్ హై స్కూల్ నందు నిన్నటి రోజున ప్రారంభించబడ్డాయి ఈరోజు జరిగినటువంటి బాలుర ఫైనల్స్ లో పోటా పోటీగా జరిగినటువంటి కృష్ణాజిల్లా అనంతపురం జిల్లా ఫైనల్ మ్యాచ్ నందు కృష్ణాజిల్లా విజయం సాధించింది బాలికల ఫైనల్ మ్యాచ్ కృష్ణాజిల్లా అనంతపురం జిల్లాల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్లో కృష్ణాజిల్లా విజయం సాధించింది
ముగింపు ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర శివక్తక్రా కార్యదర్శి జి శ్రీనివాసరావు జిల్లా సెపక్తక్రా సంఘం చైర్మన్ మల్లికార్జున ప్రెసిడెంట్ షాహిన్ ఎస్ కె ఆర్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ ఎర్రిస్వామి నాయుడు ఎస్ కే ఆర్ సి సభ్యులు గోవిందు జయన్న వివిధ జిల్లాల కార్యదర్శులు వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొని క్రీడాకారులకు విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు.


Comments
Post a Comment