ఉరవకొండ ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో పలు ఎక్సైజ్ కేసులలో పట్టుబడి ప్రభుత్వానికి జప్తు కాబడిన 05 ద్విచక్ర వాహనాలు మరియు ఒక టాటా సుమో వాహనాలకు ఉరవకొండ ఎక్సైజ్ స్టేషన్ నందు ఈ నెల 26వ తేదీన శుక్రవారం నాడు అనంతపురం డిస్ట్రిక్ట్ ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో వేలం నిర్వహించబడుతుంది. ఆసక్తి గల వారు 26.09.2025 తేదీన ఉదయం 11.00 గంటలకు ఉరవకొండ ఎక్సైజ్ స్టేషన్ వద్ద ఆధార్ కాపీ, పాన్ కాపీ తో హాజరు అయ్యి Rs.3000/- దరావతు చెల్లించి వేలం పాటలో పాల్గొనవచ్చనని సీఐ రవి చంద్ర తెలిపారు.
26న ఎక్సైజ్ కేసులోని వాహనాల వేలం
September 25, 2025
0
