విజయవాడలో నేటి నుంచి వరల్డ్ ఫెస్టివల్ కార్నివాల్ విజయవాడ ఉత్సవ్ సందడి.
September 22, 2025
0
రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ సారథ్యంలో ఉత్సవ్ .
సాయంత్రం 6 గంటలకు భవానీపురం పున్నమి ఘాట్‍లో వైభవంగా ప్రారంభోత్సవ వేడుకలు.
వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకానున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.
విజయవాడ ఉత్సవ్ వేడుకలను ప్రారంభించనున్న మంత్రి నారా లోకేష్.
