విజయవాడ: కార్మిక పరిషత్ రాష్ట్ర కమిటీ సభ్యులు వై.ఎస్. రావు, శేషగిరి రావు బుధవారం విజయవాడలో ఎస్సీ కమిషన్ చైర్మన్ శ్రీ జవహర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కార్మిక పరిషత్ ఈడీ ఆంజనేయులు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మిక సమస్యలు, వాటి పరిష్కారంపై వారు చైర్మన్‌తో చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశంలో వివిధ కార్మిక వర్గాల సమస్యలను చైర్మన్ దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి సహకరించాలని కోరినట్లు తెలుస్తోంది.
3/related/default
