మహిళలు, గర్భవతులకు వైద్య పరీక్షలు.-.డాక్టర్ పావని

Malapati
0

 


ఉరవకొండ మండలం లోని చిన్నముష్టూరు గ్రామం లోమంగళవారం, మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి జన్మదినం సందర్భంగా దేశ వ్యాప్తంగా సెప్టెంబర్ 17వ తేదీ నుండి అక్టోబర్ 2 వరకు నిర్వహిస్తున్న స్వస్త్ నారీ సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం లో భాగంగా డాక్టర్ పావని ఆధ్వర్యం లో గర్భవతులకు,మహిళలకు,వృద్ధులకు ఆరోగ్య పరీక్షలు, రక్త పరీక్షలు మరియు కాన్సర్ , సీజనల్ వ్యాధుల పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

 ఈ కార్యక్రమంలో భాగంగా తెలుగు యువత నాయకులు నెట్టెం మాధవ్ సాయి,మాదినేని రవి, వైద్య సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

0 Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!