రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా దయనీయ స్థితిలో ఉన్నాయి.
వైద్యం విద్య అందకా సామాన్య మధ్యతరగతి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ ప్రభుత్వంలో.
ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఆలోచించి వైద్యం విద్య సామాన్య ప్రజలకు అందే విధంగా చూడాలి
తన అన్న కుమారుడు మృతి చెందడంతో ఆ బాలుడి చిన్నాన్న అజయ్ ఆవేదన ఆసుపత్రి పరిస్థితి కి అద్దం పడుతోంది.*
