PMMVY పథకం ద్వారా గర్భిణులకు రూ.6,000
September 22, 2025
0
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 'ప్రధాని మాతృత్వ వందన్ యోజన' పథకం ద్వారా గర్భిణులు మొదటి ప్రసవానికి రెండు విడతల్లో రూ.5,000 ప్రసూతి ప్రయోజనం పొందవచ్చు. రెండో కాన్పులో ఆడపిల్ల పుడితే అదనంగా రూ.6,000 లభిస్తాయి. ఈ పథకం 19 ఏళ్లు దాటిన వివాహిత మహిళలకు మాత్రమే వర్తిస్తుంది. మరిన్ని వివరాలకు https://pmmvy.wcd.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించి, సిటిజన్ లాగిన్ ద్వారా వివరాలు నమోదు చేసుకోవచ్చు.
Tags
