*📍 ప్రదానోత్సవం వివరాలు*
1. తేదీ: ఈ నెల 6
2. స్థలం: విజయవాడ
3. ముఖ్య అతిథి: సీఎం చంద్రబాబు
4. అవార్డులు: రాష్ట్ర స్థాయిలో ఎంపిక చేసిన మున్సిపాలిటీలు మరియు పంచాయతీలకు ప్రదానం
ఎంపికైన మున్సిపాలిటీలు
1. మంగళగిరి-తాడేపల్లి
2. తాడిపత్రి
3. బొబ్బిలి
4. పలమనేరు
5. ఆత్మకూరు (నెల్లూరు)
6. కుప్పం
ఎంపికైన పంచాయతీలు
1. చౌడువాడ (అనకాపల్లి)
2. ఆర్.ఎల్.పురం (ప్రకాశం)
3. లోల్ల (కోనసీమ)
4. చల్లపల్లి (కృష్ణా)
5. చెన్నూరు (కడప)
6. కనమకుల పల్లె (చిత్తూరు)
