శ్రీ మత్ కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారు శమీ దర్శనానికి వచ్చి తిరిగి అమ్మవారి శాలకు బయలుదేరారు...
ప్రొద్దుటూరులోని చెన్నకేశవ స్వామి దేవాలయం , శివాలయం , శ్రీ చౌడేశ్వరి దేవాలయం , శ్రీ రతనాల వెంకటేశ్వర స్వామి దేవాలయం , రాజరాజేశ్వరి స్వామి దేవాలయాల నుంచి అమ్మవార్లు సెమీ దర్శనానికి వచ్చారు...
కొరపాడు రోడ్డు లోని జమ్మి చెట్టు వద్ద పూజలు నిర్వహించిన అనంతరం తిరిగి ఆయా దేవాలయాలకు రంగురంగుల దీపాలంకరణలతో , వివిధ రకాల డప్పు వాయిద్యాలతో , దాదాపు 50 వేల మందికి పైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకునేందుకు బారులు తీరారు..


Comments
Post a Comment