కర్నూల్ ఎస్ పీ బస్సు ప్రమాదమృత దేహాల తరలింపు

Malapati
0

 


కర్నూలు : స్వస్థలాలకు కర్నూలు బస్సు ప్రమాద మృతదేహాల తరలింపు.

తొలుత తెలంగాణకు చెందిన మృతదేహాలు తరలింపు.

మృతదేహాల తరలింపునకు తెలంగాణ నుంచి 2 రోజుల క్రితమే జీజీహెచ్ కు చేరుకున్న మహాప్రస్థానం ఉచిత సర్వీసు వాహనాలు.

మృతదేహాలను కుటుంబీకులకు అప్పగిస్తున్న ఎస్పీ విక్రాంత్ పాటిల్.

Post a Comment

0 Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!