అమరావతి.. :
- జిల్లాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించిన ప్రభుత్వం.
- 19 జిల్లాలకు ప్రత్యేక అధికారులు
- శ్రీకాకుళం- చక్రధర్ బాబు
- విజయనగరం - రవి సుభాష్.
- మన్యం - నారాయణ భరత్ గుప్తా
- విశాఖపట్నం - అజయ్ జైన్
- అనకాపల్లి, ఏఎస్సార్ జిల్లా - వాడ్రేవు వినయ్ చంద్
- తూర్పుగోదావరి - కన్నబాబు
- కాకినాడ - కృష్ణ తేజ
- కోనసీమ - విజయరామరాజు
- శ్రీకాకుళం నుంచి కోనసీమ జిల్లా వరకు ఉన్న జిల్లాలకు జోనల్ ఇంచార్జిగా అజయ్ జైన్
- పశ్చిమగోదావరి - ప్రసన్న వెంకటేష్
- ఏలూరు - కాంతి లాల్ దండే
- కృష్ణా జిల్లా - ఆమ్రపాలి
- ఎన్టీఆర్ జిల్లా - శశి భూషణ్ కుమార్
- గుంటూరు - ఆర్పీ సిసోడియా
- బాపట్ల - వేణు గోపాల్ రెడ్డి
- ప్రకాశం - కోన శశిధర్
- నెల్లూరు - యువరాజ్.
- తిరుపతి - అరుణ్ బాబు
- చిత్తూరు - గిరీషా
- పశ్చిమగోదావరి నుంచి చిత్తూరు వరకూ జోనల్ ఇంఛార్జిగా ఆర్పీ సిసోడియా.

Comments
Post a Comment