ఉరవకొండ అక్టోబర్ 23
ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రిలోరోగుల పట్ల సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ మాజీ ఎం పీ టి సీ విజయ్ఉ కుమార్ ఆరోపించారు. పట్టణంలోని గురువారం రోజున సుధాకర్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా కిందికి పడ్డాడు అతనికి చెయ్యికి కాలుకు తీవ్రంగా తగిలాయి దానిని గమనించి స్థానిక వ్యక్తులు ప్రభుత్వ ఆసుపత్రి తరలించగా అక్కడ డాక్టర్లు కాంపౌండర్లు నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీటీసీ విజయ్ కుమార్
ఉన్నతాధికారులను ఆయన డిమాండ్ చేశారు

Comments
Post a Comment