ఉరవకొండ అక్టోబర్ 19:
అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలపరిధిలో ని చాబాల గ్రామానికి చెందిన కొమ్మే చంద్రాను కురుబసంఘం జిల్లా యూత్ ఉపాధ్యక్షులుగా అనంతపురం నగరం లో ఆదివారం రోజు సాయంత్రం 4.30 ని నిమిషాల సమయంలో ద్వారకా కల్యాణ మండపంలో రాజహంస శ్రీనివాసులు ప్రకటించారు అనంతరం నియామిక పత్రాన్ని అందచేశారు ఈ కార్యమాన్ని ఉద్దేశించి కొమ్మే చంద్ర మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి జిల్లా ఉపాధ్యక్షిడి గా నియామాకానికి కారుకులైన ప్రతి ఒక్కరికి పేరు పేరు న ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు
నాపై నమ్మకం ఉంచి పదవి బాధ్యతలు ఇచ్చినందుకు నయవంచన లేకుండా నా కురుభ సోదరలుకు తనవంతుగ పోరాటాలు చేసి న్యాయం చేస్తానని తెలియచేశారు కార్యక్రమం లో కురుభ సంఘం నాయకులు ఆకుకూర నాగరాజు, నగర డన్ గోపాల్ LIC పుల్లయ్య, తదితరులు పాల్గొన్నారు

Comments
Post a Comment