నిందితుడు నారాయణరావు మృతిపై రూరల్ సీఐ చెన్నకేశవరావు వివరణ..!

Malapati
0


అమరావతి :అక్టోబర్ 23


నిందితుడు నారాయణరావు మృతిపై రూరల్ సీఐ చెన్నకేశవరావు వివరణ..!

నిన్న సాయంత్రం ఐదు గంటలకి కోర్టులో ప్రొడ్యూస్ చేసే క్రమంలో ఎస్కార్ట్ తో తీసుకెళ్తుండగా చెరువు వద్ద ఘటన జరిగింది...

 నిందితుడు నారాయణరావు వాష్ రూమ్ కెళ్ళిన క్రమంలో వర్షం పడడంతో పోలీసులు చెట్టు కిందకు వెళ్ళారు...

ఆ సమయంలో ఒక్కసారిగా చెరువులో దూకేసాడు...

 రాత్రంతా వెతికీనా బాడీ దొరకలేదు ఉదయం ఫైర్ , పోలీస్ సిబ్బంది గజ ఇతగాళ్లతో వెతకగా బాడీ దొరికింది...

 అతను చేసిన తప్పుకి పశ్చాత్తాపంతో సిగ్గుపడి ఆత్మహత్య ప్రయత్నం చేసి ఉండొచ్చు లేదా..!? అనుకోకుండా చెరువులో పడిపోయి ఉండొచ్చు అని భావిస్తున్నాం.

Post a Comment

0 Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!