వెస్ట్ జోగీశ్వర్‌లోని JMS బిజినెస్ సెంటర్‌లో పెద్దఎత్తున వ్యాపించిన మంటలు
పైఅంతస్తుల్లో కొంత మంది వ్యక్తులు చిక్కుకున్నట్లు సమాచారం
లెవల్-2 అగ్నిప్రమాదంగా ప్రకటించిన ముంబై అగ్నిమాపక దళం
కొనసాగుతున్న సహాయక చర్యలు
ప్రమాదానికి గల కారణాలపై రావాల్సిన స్పష్టత.
Comments
Post a Comment