ప్రయాణికులందరికీ ఇన్సూరెన్స్ ఉంది. కావేరి ట్రావెల్స్ యాజమాన్యం

Malapati
0




బెంగుళూరు: కర్నూలు లో జరిగిన కావేరీ ట్రావెల్ బస్సు ప్రమాదంపై ఎట్టకేలకు యాజమాన్యం స్పందించింది. తమ బస్సుకు అన్ని ఫిట్నెస్ సర్టిఫికేట్లు వ్యాలిడ్లోనే ఉన్నాయని ఆ సంస్థ

యజమాని వేమూరి వెంకటేశ్వర్లు పేరుమీద ఓ ప్రకటన విడుదల చేసింది. బస్సులో 40 మంది ప్రయాణికులున్నారని, తమ ఏజెన్సీ తరఫున ప్రయాణికులందరికీ ఇన్సూరెన్స్ కూడా ఉందని స్పష్టం చేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ

సానుభూతి తెలిపింది.

Tags

Post a Comment

0 Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!