ట్రూ టైమ్స్ ఇండియా
తమినాడు:
కరూర్ తొక్కిసలాట ఘటనపై పోలీసులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే పలువురు టీవీకే నేతలపై కేసులు నమోదు చేయగా.. తాజాగా కరూర్ పశ్చిమ జిల్లా కార్య దర్శి మథియాళను అరెస్ట్ చేశారు. తొక్కిసలాట మృత్యుల సంఖ్య 41కు చేరటంతో మథియాళన్ సహా పలువురిపై హత్యాయత్నం, ప్రజా భద్రతకు ముప్పు కలిగించటం పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మరోవైపు విజయ్ రాజకీయ బలప్రదర్శన వల్లే ఈ ఘటన జరిగిందని పోలీసులు ఎఫ్ఎఆర్లో పేర్కొన్నారు
