సముద్రంలో పడిపోయిన విమానం

Malapati
0

 

అక్టోబర్20


హాంకాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. తుర్కియేకు చెందిన బోయింగ్ 747 కార్గో విమానం దుబాయ్ నుంచి వస్తూ ల్యాండ్ అవుతుండగా స్కిడ్ అయి సముద్రంలో పడిపోయింది. ఈ ప్రమాదంలో గ్రౌండ్ వెహికల్లో ఉన్న ఇద్దరు ప్రయాణికులు మరణించినట్లు అధికారులు తెలిపారు. విమానంలో ఉన్నవారు సురక్షితంగా బయటపడ్డారు. ప్రస్తుతం సహయక చర్యలు కొనసాగుతున్నాయి.

Post a Comment

0 Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!