ఏపీలో 9 పట్టాణాల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగింపు

Malapati
0

 



అమరావతి :

 (నవంబర్ 22)

ఏపీ రాష్ట్రంలో 9 అర్బన్ లోకల్ బాడీలకు స్పెషల్ ఆఫీసర్ల పాలనను మరో ఆరు నెలల పాటు పొడిగించారు. ఈ ప్రత్యేక పాలన 2026 మే 5 వరకు లేదా స్థానిక ఎన్నికలు పూర్తయ్యే వరకు కొనసాగుతుంది. ఇందులో రాజాం, రాజమండ్రి, భీమవరం వంటి పట్టణాలు ఉన్నాయి. ఎన్నికల నిర్వహణ ఆలస్యం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.


పొడిగించబడిన 9 అర్బన్ లోకల్ బాడీలు 


1)రాజమండ్రి 

2)రాజాం 

3)భీమవరం 

4)నరసరావుపేట 

5)చీరాల 

6)మార్కాపురం 

7)కావలి 

8)గుడివాడ 

9)జగ్గయ్యపేట

Post a Comment

0 Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!