175 నియోజకవర్గాల ఓటర్ల జాబితాలు సేకరించిన ఎన్నికల సంఘం
స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం నుంచి సంకేతాలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) ఏర్పాట్లు చేస్తోంది.
SEC, 175 అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితాలను తీసుకొని, వాటి నుంచి మున్సిపల్, పంచాయతీల వారీగా జాబితాలు సిద్ధం చేస్తోంది. ఇందుకోసం మాస్టర్ ట్రైనీలకు శిక్షణ ఇచ్చారు.
ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేయగానే ఎనగ్నికల నోటిఫికేషన్ ఇవ్వాలని ఎన్నికల సంఘం యోచిస్తోంది.
