జిల్లాలో దేవాదాయ భూములు సాగు చేస్తున్న సిసిఆర్సి ఉన్న కౌలు రైతులకు పంట రుణాలు ఇచ్చి ఆదుకోవాలని కోరుతూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది ప్రధానంగా ఉరవకొండ నియోజకవర్గంలోని వజ్రకరూరు విడపనకల్లు ఉరవకొండ మండలాల్లోని దేవాదాయ భూములు సాగు చేస్తున్న కౌలు రైతులకు గత డిసెంబర్ నాటికి వ్యవసాయ అధికారులు పంపిన కౌలు రైతుల జాబితాలో బ్యాంకు అధికారులు టేబుల్ మీద ఉన్నాయి తప్ప పరిశీలించడం కానీ సర్వే చేయడం గాని లేదు ఈ సంవత్సరం కూడా ఒక కౌర రైతుకి పంట రుణం అందే పరిస్థితి లేదు ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయలు రుణం ఎటువంటి షరతులు లేకుండా ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ప్రతి కౌలురై ఎకరాకు 5000 నుండి 30 వేల వరకు ముందస్తు కౌలు చెల్లించి మిర్చి పంటకు ఎకరా పంటకు లక్ష ఇరవై వేలు పెట్టుబడి పెట్టి బయట అప్పులు చేసి వడ్డీలు కడుతూ ఇబ్బందులు ఎదుర్కొనుచున్నారు ప్రభుత్వము రాష్ట్ర, జిల్లా స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో కౌలు రైతులకు రుణాల ప్రతిపాదన తెస్తున్నారు తప్ప జిల్లా, స్థానిక బ్యాంక్,వ్యవసాయ అధికారులు కౌలు రైతుల పట్ల తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు కనీసం కౌలు రైతుల సమాచారం ఆధార్, బ్యాంక్ అడ్రస్ తో కూడినటువంటి సమాచారం స్థానిక వ్యవసాయాధికారులు ఇప్పటికీ జిల్లా అధికారులకు,బ్యాంకు అధికారులకు పంపిన దాఖలాలు లేవు పై అధికారులు కూడా పరిశీలన చేసే పరిస్థితి లేదు పరిస్థితి ఇలా ఉంటే కౌ రైతులకు ఏ విధంగా రుణాలు ఇచ్చే, అప్పుల ఆత్మహత్యలనుండి ఆదుకుంటారు పై విషయాల సమస్యలను వ్యవసాయ బ్యాంకు అధికారులకు జులై నుండి కౌలు రైతు సంఘం విజ్ఞప్తి చేస్తున్న కనీసం ఇప్పటికీ చలనం లేదు ఏపీజీబీ యూనియన్ బ్యాంక్ కెనరా బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఉరవకొండ నియోజకవర్గం లో ఉన్న బ్యాంకు అధికారులు కౌలు రైతుల పట్ల రకరకాల ఇబ్బందులు అవమానంగా హేళన చేస్తూ తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు ఇప్పటికే లక్షల రూపాయలు అప్పుల బారిన పడి ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు పరిహారం కూడా ఇచ్చిన పరిస్థితి లేదు దేవాదాయ భూముల సాగు చేస్తున్న కౌలు రైతులకు బ్యాంకు రుణాలు ఇవ్వడానికి ఎటువంటి ఇబ్బందులు లేవు. రాష్ట్రస్థాయి బ్యాంకర్స్ కమిటీ సమావేశంలో ఎటువంటి షరతులు లేకుండా ప్రతి కౌలు రైతుకు రెండు లక్షల అరవై వేల రూపాయలు రుణం ఇస్తామని ప్రకటన చేశారు అయినా ప్రభుత్వ విధానాల నిర్లక్ష్యం వల్ల ఈరోజు కౌలు రైతులకు బ్యాంకు రుణాలు అందే పరిస్థితి లేదు అందువలన వెంటనే గ్రామ సభలు జరిపి ఎటువంటి షరతులు లేకుండా కౌలు రైతులందరికీ రెండు లక్షలు పంట రుణాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు రంగారెడ్డి, బాల రంగయ్య, జిల్లా నాయకులు వెంకటేశులు రామాంజనేయులు, సురేషు, పొట్టిపాటి రామాంజనేయులు, మన్నీల రామాంజనేయులు పాల్గొన్నారు.
అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్‌కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్‌షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్‌లో వీడియో మరి...

Comments
Post a Comment