Skip to main content

ఏ ఐ యఫ్రా డీ య స్ రాష్ట్ర ప్రథమ మహాసభ జయప్రదం చేయండి

 


జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నందు సిద్దు


ఏ ఐ ఢీ యఫ్రా  యస్ష్ట్ర vv ప్రథమ మహాసభలు డిసెంబర్ 5,6 తేదీల్లో జరిగే అసెంబ్లీ టైగర్ ఓంకార్ నగర్- కర్నూల్ జరిగే కరుపత్రాలను ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విడుదల చేయడం జరిగింది* 

 వారు మాట్లాడుతూ బిజెపి కేంద్ర ప్రభుత్వం మూడోసారి



వచ్చిన ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం 2020 తీసుకు వచ్చింది. ఇది రాష్ట్రాల ఫెడరల్ హక్కులను కాలరాస్తుందని, రిజర్వేషన్లకు పాతర వేస్తుందని అనేక మంది విద్యావేత్తలు, మేధావులు, చెపుతున్న వారి మాట వినడం లేదు. దీని ద్వారా అశాస్త్రీయమైన పాఠ్యాంశాలను, ఇతిహాసాలను విద్యార్థుల మెదళ్ల లోకి ఎక్కించబోతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ యూనివర్సిటీలను సంక్షోభం లోకి నెట్టాడం, ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయడం లేదు. రాష్ట్రంలో 472 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉంటే 210 కాలేజీలకు రెగ్యులర్ ప్రిన్సిపాల్ లేరు. 26 జిల్లాలకు ఒక్క చోట కూడా రెగ్యులర్ డి. వి.ఇ.ఓ.లు లేరు. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన 13 మంది రీజనల్ ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్లు (ఆర్.ఐ.ఓ)లు ఉండాల్సిన చోట ఒక్క రెగ్యులర్ అధికారి కూడా లేరు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీలో 3600 మంది కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లు, 1200 మంది గెస్ట్ ఫ్యాకల్టీ రెగ్యూలర్ జూనియర్ లెక్చరర్లు 1400 మంది ఉన్నారు. 2500 పైగా రెగ్యులర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.అలాగే కుటుంబంలోని ప్రతి విద్యార్థికి తల్లికి వందనం' పేరుతో ఇస్తామన్న రూ.15,000/- షరతులు లేకుండా అమలు చేయాలి. ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతులు కల్పించాలి. రాష్ట్రవ్యాప్తంగా 6400 కోట్ల ఫీజు రియంబర్స్మెం ట్, స్కాలర్షిప్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి, పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అడ్డంకిగా ఉన్న జీవో 77 రద్దు చేయాలి. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలి. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న రెండు లక్షల 50 వేలు పోస్టుల్ని భర్తీ చేయాలి. బడ్జెట్లో కేటాయిం పులు విద్యారంగంకు కేంద్రలో 10%, రాష్ట్రంలో 30 శాతం నిధులు కేటాయిం చాలి. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగానికి నామమాత్రంగానే నిధులు కేటాయిస్తుంది. గురుకుల విద్యలయాలలో అవినీతి, అక్రమాలు జరుగుతునాయి. హాస్టల్ విద్యర్థులకు పెరిగిన ధరలకు అనుగుణంగా మెన్, కాస్మెటిక్ చార్జీలు పెం చకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నది. సొంత భవనాలు నిర్మిం చి, నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ చేయాలి.

అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య పోరాటాలతో పాటు సేవా, అవగామన కార్యక్రమాలు ముందుడి కృషి చేస్తుంది. విద్యార్థులలో పెరుగుతున్న డ్రగ్స్, ర్యాగింగ్, లాంటి దురలవాటులకు వ్యతిరేకంగా విద్యార్థులతో చైతన్యం కల్గిస్తూ, సామాజిక భాధ్యతను గుర్తుచేస్తూ విస్తృతంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అందరికి విద్యా - ఉపాధి అవకాశాలు కోసం పోరాడుతూనే అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాము,విద్యార్థులలో అభ్యుదయ భావాలు,దేశభక్తిని పెం పోందిస్తున్నము.అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య (AIFDS) రాష్ట్ర ప్రథమ మహాసభలు రాయలసీమ ఒక్కప్పటి రాజధాని కర్నూలు జిల్లా ఎంపిక చేసుకొని రాష్ట్ర మహాసభలు జయప్రదం ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్డిఎస్ జిల్లా నాయకులు తరుణ్, మండల అధ్యక్ష కార్యదర్శులు మధు, కొల్లాయి స్వామి, నాయకులు సాయి, వంశీ, అమ్రేష్, సుదీర్,రాజ్ కుమార్,తదితరులు పాలుగోన్నారు.

Comments

Popular posts from this blog

విలేకరి నుంచి వీఆర్వో లంచావతారం

అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్‌కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్‌షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్‌లో వీడియో మరి...

గడే కల్లులో గర్భిణీ మృతి

విడపనకల్ మండలం విడ కల్లు గ్రామానికి చెందిన బోయ సావిత్రి(25) అనే గర్భిణి అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. గత కొన్ని రోజుల నుంచి ఆమె జ్వరంతో బాధపడుతున్నారు. సరైన పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవటం లేదని తెలుస్తుంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు కర్నూలుకు తరలించి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ బోయ సావిత్రి ఆదివారం మృతి చెందారు. దీంతో తల్లిదండ్రులు బోరున వినిపించారు. గడేకల్లులో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఉంది. ఇక్కడ పనిచేస్తున్న నర్సులు పౌష్టికాహార విలువలు, సమతుల్య ఆహారం గురించిన వైద్య సలహాలు, జ్వర పీడితుల రక్తనమూనాలు సేకరించి తదనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించిన పాపాన పోలేదు. గర్భవతుల గురించిన జాగ్రత్తలు అనా రోగ్య నిర్మూలన సమస్యలు పాటించకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతమైన గడే కల్లులో గర్భిణీ సావిత్రి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే వైద్యుడు ఇస్మాయిల్, నరుసు నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్ల బాలుడు జ్వరంతో మృతి ఘటన మరవకముందే విడపనకల్ మండలం గడే కల్లులో సావిత్రి అనే గర్భిణీ...

ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం సందర్భంగా పరిటాల శ్రీరామ్*

ధర్మవరం ట్రూ టైమ్స్ ఇండియా ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఆటో డ్రైవర్ల కష్టాల నుంచి పుట్టిందని ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరంలో ఈ పథకం ప్రారంభం ఘనంగా జరిగింది. ముందుగా మార్కెట్ యార్డ్ వద్ద నుంచి టిడిపి, బిజెపి, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త మధుసూదన్ రెడ్డి,బిజెపి రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి శ్రీనివాసులు,బిజెపి నాయకులు హరీష్, బిజెపి సత్యసాయి జిల్లా అధ్యక్షులుశేఖర్ తో పాటు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రవాణాశాఖ అధికారులు,ఆటో డ్రైవర్లు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన మెగా చెక్కును అందజేశారు. మొత్తం నియోజకవర్గంలో 1130 మంది లబ్ధిదారుల ఖాతాలో రూ.1.69కోట్లు జ‌మ చేశారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు మంత్రి నారా లోకేష్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లినప్పుడు వారి కష్టాలు చూసి సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారన్నారు. అలాగే ఇప్పుడు అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలు ప్రజల నుంచి వచ్చాయన్నా...