2 రోజులపాటు అనంతపురంలో పర్యటించిన నారా లోకేష్.. తన పర్యటనలో పార్టీ నేతల వ్యవహారంపై మంత్రి లోకేష్ అసహనం.
కార్యకర్తలకు అండగా ఉండని కొందరు ఎమ్మెల్యేల తీరుపై అసంతృప్తి.. పార్టీ మీటింగ్ లో ద్వితీయశ్రేణి నేతలకు నారా లోకేష్ దిశానిర్దేశం.
అలిగి ఇంట్లో కూర్చుంటే మాకెలా తెలుస్తుందని ప్రశ్నించిన లోకేష్.
నిత్యం కార్యకర్తలతో మాట్లాడుతూ.. అసంతృప్తి ఉంటే పార్టీ నాయకత్వం దృష్టికి తేవాలి.
పార్టీ కోసం కష్టపడుతున్న వారిని ఎమ్మెల్యేలు కలుపుకొని పోవాలి : మంత్రి నారా లోకేష్
