ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు శుభాకాంక్షలు – మైనార్టీ సంక్షేమ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మహమ్మద్ అజారుద్దీన్
హైదరాబాద్: రాష్ట్ర సచివాలయంలో మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మహమ్మద్ అజారుద్దీన్‌కు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి అజారుద్దీన్‌ను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు.
భట్టి విక్రమార్క మాట్లాడుతూ, అజారుద్దీన్ మైనార్టీ సంక్షేమ రంగంలో సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.

Comments
Post a Comment