మాక్ అసెంబ్లీలో సీఎంగా మన్యం జిల్లాకు చెందిన ఎం.లీలాగౌతమ్.. మాక్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా మన్యం జిల్లాకు చెందిన సౌమ్య.
మాక్ అసెంబ్లీలో డిప్యూటీ సీఎంగా విశాఖ జిల్లాకు చెందిన కోడి యోగి.. మాక్ అసెంబ్లీలో స్పీకర్‌గా కాకినాడు జిల్లాకు చెందిన స్వాతి.
మాక్ అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రిగా తిరుపతి జిల్లాకు చెందిన చిన్మయి.
మాక్ అసెంబ్లీలో పలు బిల్లులు ప్రవేశపెట్టి వాటిపై స్వల్పకాలిక చర్చ.
సామాజిక మాధ్యమాల నియంత్రణపై.. విద్యార్థి పర్యావరణ పరిరక్షణ బిల్లులపై స్వల్పకాలిక చర్చ.

Comments
Post a Comment