ఉరవకొండ:అనంతపురం జిల్లా నందు నిర్వహించిన జిల్లా స్థాయి తైక్వాండో పోటీలలో ఉరవకొండ శ్రీ ఉషోదయ పాఠశాల కు చెందిన ఇద్దరు విద్యార్థులు పాల్గొని అత్యంత ప్రతిభ కనబరచి రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలకు ఎంపికైయ్యారు. ఈనెల 14 15 16వ తారీఖున కాకినాడ నందు జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో ఈ చిన్నారులు పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్స్, ఆర్గనైజింగ్ కార్యదర్శి రామాంజనేయులు, హఫీజ్ అహ్మద్, రజాక్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన ఉషోదయ స్కూల్ విద్యార్థులు
November 10, 2025
0