కర్నూల్ రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్
కర్నూల్ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్
కర్నూల్.
కర్నూల్ రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ ఉత్తర్వుల మేరకు కర్నూలు వి ఆర్ లో ఉన్న సిఐ జె. శంకరయ్యను క్రమశిక్షణ చర్యల నిమిత్తం పోలీస్ శాఖ సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తూ కర్నూల్ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ శుక్రవారం ఒక ప్రకటనలో ఉత్తర్వులు జారీ చేశారు.

Comments
Post a Comment