శుక్రవారం ఒడిశా గంజాం జిల్లాలోని 20కి పైగా ప్రాంతాల్లో ఈడీ సోదాలు
ఇసుక, నల్లరాయి వంటి చిన్న ఖనిజాల అక్రమ తవ్వకాలపై దర్యాప్తుకు సంబంధించి భారీ సోదాలు
ఈ సోదాల్లో ఓ అల్మారా నిండా రూ.2 కోట్లకు పైగా నగదు ఉండడం గుర్తించిన ఈడీ అధికారులు
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, భువనేశ్వర్ జోనల్ ఆఫీస్ బృందం PMLA (మనీలాండరింగ్ నిరోధక చట్టం) 2002 కింద నిర్వహించిన సోదాల్లో కోట్లాది రూపాయల నగదు, మైనింగ్ లీజులకు సంబంధించిన పత్రాల స్వాధీనం.
