ఎస్కేయూ, జేఎన్టీయూ, సెంట్రల్ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలి. ఉరవకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా భవనాలు ఏర్పాటు చేయాలి. వజ్రకరూర్ లో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలి. డిగ్రీలో తీసుకొచ్చిన హానర్స్ డిగ్రీ ,మేజర్ - మైనర్ సబ్జెక్ట్ విధానాన్ని రద్దు చేయాలి. పెండింగ్ లో ఉన్న 6,800 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి. నవంబర్ 3 తేదీ నుండి 7 తేదీ వరకు అనంతపురం జిల్లా విద్యారంగ సమస్యల పరిష్కారానికై ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జీపు యాత్ర ప్రారంభించడమైనది దీనికి సంబంధించినటువంటి కరపత్రాలు ఎస్ఎఫ్ఐ అనంతపురం జిల్లా సహాయ కార్యదర్శి S.M.హరూన్ రషీద్ విడుదల చేశారు వారు మాట్లాడుతూ..... ఈ జీపు యాత్రకు విద్యార్థులు, యువత, మేధావులు కలిసి జయప్రదం చేయాలని అలాగే SK యూనివర్సిటీ,JNTU , సెంట్రల్ యూనివర్సిటీ లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలి అలాగే ఉరవకొండ నియోజకవర్గంలోని వజ్రకరూరు మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు కావున వజ్రకరూరు మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలి అలాగే ఉరవకొండ లో ఉన్నటువంటి ...
Local to international