ఉరవకొండ: ఉరవకొండ నియోజకవర్గ కేంద్రంలోని తన కార్యాలయంలో రాష్ట్ర ఆర్థిక,మంత్రి పయ్యావుల కేశవ్ మంగళవారం వరుసగా రెండో రోజు "ప్రజా దర్బార్" కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి కేశవ్
ప్రజలు మరియు స్థానిక నాయకుల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన అర్జీలను స్వీకరించారు. వారి సమస్యలను సావధానంగా విని, వాటి పరిష్కారం కోసం తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Comments
Post a Comment