ఉరవకొండ డిసెంబర్ 2:
ధర్తీ అబ్ జాగృతి గ్రామీణ ఉత్కర్ష అభియాన్ పథకం ద్వారా మహా కిసాన్ మేళ కు వజ్రకరూరు మండలం రూపా నాయక్ గ్రామపంచాయతీ నుండి రైతులు పాల్గొంటున్నారు ఈ కార్యక్రమం 3 4 తేదీలలో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నందు మహా కిషన్ మేళా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న రైతులు ప్రత్యేక బస్సులు వెళ్తున్నారు ఏడిఏ సత్యనారాయణ బంజారా సంఘం జాతీయ నేత ఎస్ కేశవ నాయక్ తో కలిసి పచ్చ జెండా ఊపి సాధనంపారు కార్యక్రమంలో ఏడి ఏ తోపాటు ఏవో మధుకర్ మాజీ జడ్పిటిసి తులసీదాసు నాయక్ బంజారా సంఘం ప్రతినిధులు ఎస్.కె సుబ్రహ్మణ్యం నాయక్ పి వాల్య నాయక్ ఎం వెంకటేష్ నాయక్ వి నరసింహ నాయక్ లతోపాటు వ్యవసాయ శాఖ ఆర్ఎస్కే సిబ్బంది మోహన్ నాయక్ రామకృష్ణ నాయక్ తదితరులు పాల్గొన్నారు


Comments
Post a Comment